News September 6, 2024
శ్రీకాకుళం: అమృత్ భారత్ స్టేషన్ల పనులు పురోగతిపై కేంద్ర మంత్రి ఆరా

అమృత భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్, పలాస, నౌపాడ, ఇచ్చాపురం స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌర ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 9, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల వినూత్న కార్యక్రమం: ఎస్పీ

మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి కార్యరూపం దాల్చిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో గత నెల 12న ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ఈ నెల 15న రణస్థలం చేరుకుంటుందని, దీనిని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.