News July 31, 2024

శ్రీకాకుళం: ఆకట్టుకున్న మనూ భాకర్ సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజులు కొల్లివలస పంచాయతీ పరిధికి చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. 2024 ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలలో మన దేశం తరఫున డబుల్ మెడల్స్ సాధించిన షూటర్ మనూ భాకర్‌కి హరికృష్ణ సైకత శిల్పంతో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆయనను అభినందించారు.

Similar News

News November 17, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.