News July 21, 2024

శ్రీకాకుళం: ఈ నెల 25 వరకు డిగ్రీ ప్రవేశాల దరఖాస్తుల గడువు పెంపు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును ఈ నెల 25 వ తేదీ వరకు పెంచారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ 26 తేదీ నుంచి 29 తేదీ వరకు ఉంటుందని తెలిపారు. సీట్ అలాట్మెంట్ వచ్చే నెల 3వ తేదీన ఇచ్చి 5వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.