News November 19, 2024
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు G.O విడుదల

ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా DEO ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సర్ప్‌లెస్‌గా మిగిలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు CSE వెబ్సైట్ ఎనేబుల్‌గా ఉందన్నారు. మండల స్థాయిలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ నేడు మంగళవారం, డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్ రేపు బుధవారం నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.