News July 1, 2024
శ్రీకాకుళం: ఏడుగురు విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు!

కంచిలి మండలం పెద్దకొజ్జిరియా జడ్పీలో 7మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు పని చేస్తున్నారు. గత ప్రభుత్వ పాఠశాలల విలీనంతో ఇక్కడ 3 నుంచి 10వ తరగతి నడుస్తోంది. గతేడాది 22 మంది ఉండేవారు. వారిలో పది విద్యార్థులు నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ప్రస్తుతం 11 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని తరగతులు కలిపి మొత్తం ఏడుగురు మిగిలారు. వారికి ఏడుగురు టీచర్లు బోధిస్తున్నారు.
Similar News
News November 22, 2025
మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.