News July 26, 2024

శ్రీకాకుళం: చోరీ సొమ్ముతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీశాడు

image

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని శ్రీకాకుళం జిల్లా పొందూరు సీపానగద్దెంనాయుడుపేటకు చెందిన అప్పలనాయుడు సినిమాలో అవకాశాలు రాకపోవడంతో చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చోరీ చేసిన డబ్బుతో జల్సాలు చేయడం, జూదమాడటమే కాకుండా షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడు. నిందితుడిని తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి 75 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.