News October 20, 2024
శ్రీకాకుళం: జాబ్ కార్డు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించండి

జాబ్ కార్డు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హత ఉన్న వారికి జాబ్ కార్డు మంజూరు కాలేదని ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాబ్ కార్డులు మంజూరులో ఫిర్యాదులు వస్తే ఏపీఓపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.