News July 19, 2024
శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08942-240557 నంబరు) ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.