News October 24, 2024

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్షసూచన

image

శ్రీకాకుళం జిల్లాలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్ట చేసింది. దావా తుఫాను నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ జిల్లాలోని యంత్రాలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం ఇచ్ఛాపురం ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వర్ష తీవ్రతను తెలుసుకునేందుకు తీర ప్రాంతంలో మండలానికి ఒక డ్రోన్ అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వివరించారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.