News August 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో గురువారం పలు మండలాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలో 26.0 మిల్లీమీటర్లు, ఆమదాలవలస 26.75, సంతబొమ్మాళి 29.5, రణస్థలం 16.0, కవిటి 8.5, పలాస 12.25, నందిగాం 7.5, ఇచ్ఛాపురం 19.75, ఎచ్చెర్ల 17.75, హిరమండలం 5.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.