News January 27, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగులు
బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో మూతబడిన బ్యాంకులు
సారవకోట: రబీలో పెరిగిన వరి విస్తీర్ణం
శాలిహుండం యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ.. ట్రాఫిక్‌పై సూచనలు
SKLM: సాదాసీదాగా జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం
జడ్పీ సమావేశంలో వైసీపీ అవినీతిపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
నరసన్నపేట ఎస్ఐగా గణేష్ బాధ్యతలు
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.