News October 5, 2024

శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

image

దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.

Similar News

News February 23, 2026

సిక్కోలు జిల్లాకు ఎర్రన్న ఏమి చేశారంటే ?

image

కింజరాపు ఎర్రన్నాయుడు 1996లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ.32కోట్ల వ్యయంతో ఉద్దానం తాగునీటి ప్రాజెక్ట్‌ను మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అప్పటిలో రోడ్లు వేసి ఎర్రన్న మార్క్ వేశారు. 1999-2004 కాలంలో కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో నౌపడ-గుణుపూర్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ అభివృద్ధి చేపట్టారు.

News February 22, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

ఎల్.ఎన్.పేట: ఈ రైతు ఐడియాకు వావ్ అనాల్సిందే !
ఎచ్చెర్ల: గుంతలేని దారి చూసేదెప్పుడు ?
శ్రీకూర్మంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది: టీడీపీ
బొడ్డేపల్లి రాజ్ గోపాల్ కు నేతల నివాళులు
శ్రీకాకుళం: దారుణంగా పడిపోయిన టమాట ధరలు
ఇచ్ఛాపురం: కుమారుడి కోసం దాచిన డబ్బు.. అగ్నికి ఆహుతి
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం