News September 23, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం

image

ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ కు సంబంధించి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్‌లో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 26న మార్పునకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 562 సీట్లకు గాను ఈ కౌన్సిలింగ్‌కు 303 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి క్లాస్ వరకు ప్రారంభం కానున్నాయి.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.