News April 5, 2024
శ్రీకాకుళం: న్యాయమూర్తులకు స్థానచలనం

శ్రీకాకుళం జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవిని కాకినాడ జిల్లా పోక్సోకోర్టు న్యాయమూర్తిగా, వైజాగ్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ హిమబిందును శ్రీకాకుళం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్గా, వైజాగ్ 1వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యుగంధర్ను శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీచేశారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.