News July 27, 2024

శ్రీకాకుళం: పంట బీమాకు ప్రభుత్వం కసరత్తు

image

జిల్లాలోని దాదాపు 5,25,912 మంది రైతులకు పంట బీమా చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,47,504 ఎకరాల పంట భూమి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రూ.360 కోట్లను వివిధ రూపాల్లో రైతులకు లబ్ధి చేకూర్చింది. YCP ప్రభుత్వం కొందరికి బీమా చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రైతులందరికి లబ్ధి చేకూర్చేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.