News November 19, 2024
శ్రీకాకుళం: ‘పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి’

జిల్లాలో ప్రభుత్వానికి రావలసి ఉన్న వివిధ రకాల పన్నులు కోట్లాది రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని వాటిని వసూలు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒక రణస్థలంలో పంచాయతీలోని మున్సిపాలిటీలకు దీటుగా పన్నుల బకాయిలు ఉన్నాయని వీటి పై దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల బలోపేతానికి ఇవే ఆధారం అన్నారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.