News August 7, 2024
శ్రీకాకుళం: పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సిద్ధం

శ్రీకాకుళం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నిర్వహించనున్న పాఠశాల యజమాన్య కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా సర్వ శిక్ష అభియాన్ అధికారులు తెలిపారు. జిల్లాలో 2,934 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహణకు తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. పాఠశాలల హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 17, 2025
టెక్కలి ఇండోర్ మైదానానికి మహర్దశ: మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాలకూ కూటమి ప్రభుత్వం సమున్నత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ కల్పించేందుకు నిర్ణయించామన్నారు. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని స్పష్టం చేశారు. పాలన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.