News November 8, 2024
శ్రీకాకుళం: ‘పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి’

శ్రీకాకుళం జిల్లా పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ ప్రాజెక్టు అధికారి సుధాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపడుతున్న వివిధ పనులను వివరించారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.