News June 28, 2024
శ్రీకాకుళం: పీజీ సెట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల హవా

రాష్ట్రస్థాయిలో జరిగిన పీజీ సెట్ పరీక్షలో ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డా.ఎన్ ఎస్ ఎన్ స్వామి శుక్రవారం తెలిపారు. హిస్టరీ విభాగంలో జే నవీన్‌కు 19వ ర్యాంకు, వాణిజ్య శాస్త్ర విభాగంలో కే రసజ్ఞకు 24వ ర్యాంకు, రాజనీతి శాస్త్రంలో బి సంతోష్ కు 99వ ర్యాంకు వచ్చాయన్నారు. వారికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరాలని కోరారు.
Similar News
News November 19, 2025
ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.