News June 11, 2024

శ్రీకాకుళం: ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సొబగులు

image

సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయాన్ని అలంకరించారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య అధికార కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతున్నాయి. కార్యాలయాలతో పాటు అన్ని తాహసిల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను అలంకరించారు.

Similar News

News January 5, 2026

శ్రీకాకుళం: జనవరి 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.