News March 7, 2025

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా చర్లపల్లి(CHZ), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 10, 17, 24న BBS- CHZ(నం.08479), ఈ నెల 11, 18, 25న CHZ- BBS(నం.08480) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 18, 2025

డా.బీఆర్‌. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

image

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.