News September 6, 2024
శ్రీకాకుళం: బాడీలోషన్ తాగి వివాహిత సూసైడ్

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చాపురంలోని ధర్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగాల సుజాత(25) భర్త నూకయ్యతో 3 రోజుల కింద గొడవ పడింది. కోపంలో విదేశాల నుంచి తెచ్చిన బాడీ లోషన్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త విదేశాలలో వలస కూలీగా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.