News August 6, 2024

శ్రీకాకుళం: మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసే NMMS (2024-25) పరీక్ష నోటిఫికేషన్ సోమవారం విడుదలైందని అధికారులు తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్థులకు డిసెంబర్ 8న పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://bse.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.