News February 5, 2026

శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు సక్సెస్..అదిక్కొటే మైనస్

image

రాష్ట్ర పండుగైన రథసప్తమిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు పకడ్బంధిగా ఏర్పాట్లు చేశారు. అంబారాన్ని తాకేలా ఉత్సవాలు జరిపేందుకు మీడియా ఫ్లాట్ ఫామ్‌లు విస్తృత ప్రచారం చేశాయి. కార్యక్రమాలన్ని సజావుగా జరిగినా..ఊహించని విధంగా వచ్చిన భక్త జనసంద్రానికి ఎటువంటి ఘటనలు జరకుండా దర్శనాలు చేయించడంలో యంత్రాంగం, పోలీసులు పైచేయి సాధించారు. కలకలం రేపిన నకిలీ పాసుల్లో నిజాలు ఖాకీల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.