News August 10, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు సీట్లు కేటాయింపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అనుబంధ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి సీట్లు కేటాయించినట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయభాస్కర్ ఓ ప్రకటన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 16వ తేదీ లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని, ఈ క్రింది లింకు ద్వారా https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/ తెలుసుకోవచ్చని తెలిపారు.

Similar News

News November 28, 2025

శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.