News July 4, 2024
శ్రీకాకుళం: సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని శ్రీకాకుళం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి, శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
Similar News
News December 9, 2025
డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల వినూత్న కార్యక్రమం: ఎస్పీ

మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి కార్యరూపం దాల్చిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో గత నెల 12న ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ఈ నెల 15న రణస్థలం చేరుకుంటుందని, దీనిని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.