News February 27, 2025

శ్రీకాళహస్తిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

శ్రీకాళహస్తి లోని మహాశివరాత్రి సందర్భంగా వాయు లింగేశ్వర స్వామి వారి బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి, భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా శివరాత్రి మహోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడ తోపులాట జరగకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News November 17, 2025

శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

image

ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టు‌రట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.

TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

image

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.