News October 8, 2024

శ్రీశైలంలో సినీ హీరో గోపీచంద్ పూజలు

image

దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని సినీ హీరో గోపీచంద్ సందర్శించారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థమై ఆలయం వద్దకు చేరుకున్న గోపీచంద్‌కు అధికారులు ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనలు వళ్లించగా, అధికారులు శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో సత్కరించారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.