News August 3, 2024
శ్రీశైలం ఆలయ ఏఈవో, పర్యవేక్షకుడి సస్పెండ్

శ్రీశైల ఆలయంలో క్యూలైన్ల ఏఈవో జి.స్వాములు, ఇన్‌ఛార్జి పర్యవేక్షకుడు గంజి రవిని సస్పెండ్ చేస్తూ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. క్యూలైన్లలో విధులు నిర్వర్తించే పొరుగు సేవల సిబ్బంది మద్యం తాగి దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈవో చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పొరుగు సేవల సిబ్బంది నాగేంద్రను విధుల నుంచి తొలగించారు. కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.