News December 3, 2024

శ్రీశైలం మల్లన్న దర్శనాల్లో పలు మార్పులు!

image

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన <<14776158>>శ్రీశైల<<>> క్షేత్రంలో స్వామి, అమ్మవార్ల దర్శనాల్లో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజులు, దేవస్థాన వైదిక కమిటీ నిర్ధారించిన రోజుల్లో భక్తులందరికీ కేవలం స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.