News December 29, 2024
శ్రీహరికోట: రేపు పీఎస్ఎల్వీ C-60 ప్రయోగం

శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV- C60 రాకెట్‌ను ప్రయోగించనున్నన్నట్లు ఆదివారం పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా 440 కిలోల బరువు కలిగిన స్పాడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. కక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల భారత్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశం అవుతుందన్నారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.