News October 25, 2024

శ్రీ సత్యసాయి: కార్తీక మాసంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు

image

కార్తీక్ మాసంలో శివ భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని కార్యాలయంలో ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. మూడు శైవ క్షేత్రాలైన బుగ్గ రామేశ్వరం, యాగంటి, మహానంది ప్రాంతాలను దర్శించుకోవడానికి 52 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.