News January 30, 2025
శ్రీ సత్యసాయి: గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేపట్టండి: ఎస్పీ

శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన పోలీస్ అధికారులు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్రలు చేయాలని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో మాట్లాడుతూ.. పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు గ్రామాలకు వెళ్లి పల్లె నిద్ర చేపట్టి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News October 29, 2025
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భువనగిరి: నేడు పాఠశాలలకు సెలవు

మొంథా ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా కలెక్టర్ హనుమంతరావు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉదయం 8:48కి సెలవు ప్రకటన చేయగా అప్పటికే విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు వెళ్లారు. దీంతో అప్పటికే పాఠశాలలకు చేరుకున్న ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల నిర్ణయం మేరకు పాఠశాలను నడపాలని సూచించారు.