News October 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసిన పుట్టపర్తి రూరల్ ఎస్సై

image

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను పుట్టపర్తి రూరల్ ఎస్సై లింగన్న మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పుట్టపర్తి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిసి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధులలో అంకితభావంతో పనిచేసే పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా చూడాలన్నారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.