News August 4, 2024
శ్రీ సత్యసాయి: రైలు కిందపడి యువకుడి దుర్మరణం

ధర్మవరం పట్టణం తారక రామాపురానికి చెందిన ఎం.మహేశ్(24) ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి సమయంలో రైలు కిందపడి మృతిచెందాడు. ధర్మవరం జీఆర్‌పీ పోలీసులు మాట్లాడుతూ.. మృతుడు జులాయిగా తిరుగుతూ, ఏ పనీ చేయకుండా తల్లి మీదే ఆధారపడి ఉండేవాడన్నారు. తాగుడుకు బానిసై తల్లిని డబ్బు కోసం వేధించేవాడని, తల్లి మద్యం మానమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.