News August 22, 2024
శ్రీ సత్యసాయి: సీఎం చంద్రబాబు హామీ.. ఓబులమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

మడకశిర మండలం గుండుమలకు ఇటీవల సీఎం చంద్రబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఓబులమ్మకు సొంతిల్లు లేదని తెలిసి నూతన గృహాన్ని మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హామీలో భాగంగా గురువారం ఎమ్మెల్యే రాజు ఓబులమ్మ గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. సీఎం హామీలో భాగంగా రామన్నకు ప్రభుత్వ సహాయంతో గొర్రెలు మంజూరు చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.