News July 24, 2024
సంగం హౌసింగ్ ఏఈ కరీముల్లా సస్పెండ్

సంగం హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ కరీముల్లా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో సిమెంట్, స్టీల్ అక్రమాల పై విచారణ జరిపిన అధికారులు అక్రమాలు జరిగాయని నిర్ధారించి సస్పెండ్ చేశారు. 1829 బ్యాగుల సిమెంట్, 17495.40 కేజీ స్టీల్ గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ ఏఈగా ముక్తార్ బాషాకి డిప్యూటీ ఇంజినీర్ అప్పగించారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.