News January 12, 2025
సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య

సంగారెడ్డిలోని మిలాద్ మైదానంలో సమీర్(27) యువకుడు శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సమీర్‌ను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. రిక్షా కాలనీకి చెందిన సమీర్ గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని పట్టణ సీఐ రమేష్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.