News July 24, 2024
సంగారెడ్డిలో రేపు ఉద్యోగ మేళా..

సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఈనెల 25న ఉదయం 10:30 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జ్యోతి పేర్కొన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత ఉన్న వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.