News April 2, 2025
సంగారెడ్డిలో 79,987.81 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా: కలెక్టర్

సంగారాడ్డి జిల్లాలోని 846 రేషన్ దుకాణాల ద్వారా 79,987.81 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 3,78,728 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News November 18, 2025
సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామారెడ్డి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగాలు

KMR జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి నిన్న ప్రకటించిన గ్రేడ్-2 LT ఫలితాల్లో రెగ్యులర్ ఉద్యోగాలు సాధించారు. నవీన్, రిజ్వాన్, అనిల్, సంతోష్, నరేశ్, రాజేశ్వర్, తుకారాం, శ్రీనివాస్, పండరి, విఠల్, హరిసింగ్, సంధ్య, సాయికిరణ్, సావిత్రి, సంజీవ్, పోచయ్య, శంకర్, స్రవంతి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లలో పనిచేసి ఉద్యోగాలు సాధించడంపై ఆరోగ్యశాఖ సిబ్బంది వారిని అభినందించారు.