News October 20, 2024

సంగారెడ్డి: ఏటీసీ నిర్మాణ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్

image

హత్నూరలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. హత్నూర ఐటీఐలో ఏటీసీ పనులను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Similar News

News November 17, 2025

MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

image

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.