News July 11, 2024

సంగారెడ్డి: గ్రూప్-1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 17 వరకు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికోత్సవం రూ.5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. కోచింగ్ సమయంలో నెలకు రూ. 5000 స్టైపాండ్ చెల్లిస్తారని తెలిపారు.

Similar News

News November 25, 2025

మెదక్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.

News November 25, 2025

MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

image

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్‌లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.