News August 3, 2024
సంగారెడ్డి: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

వాతావరణంలోని మార్పుల కారణంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వర పీడితులతో దావాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషేంట్ కేసులు అధికంగా నమోదైతున్నాయి. జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 1415 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.