News January 7, 2025
సంగారెడ్డి: దంపతుల సూసైడ్.. అనాథలైన పిల్లలు

అమీన్‌పూర్ PSపరిధిలో <<15078851>>దంపతులు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. క్షణికావేశం, అనాలోచిత నిర్ణయంలో పిల్లలు అనాథలయ్యారు. సందీప్, కీర్తికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప బర్త్‌డే విషయంలో ఇద్దరికి గొడవైనట్లు తెలిసింది. బయటకు వెళ్లిన సందీప్ తిరిగి వచ్చేసరికి కీర్తి సీలింగ్‌కు ఊరేసుకుంది. కీర్తిని కిందకు దింపిన సందీప్.. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడే ఉరేసుకున్నాడు. కేసు నమోదైంది.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.