News February 15, 2025

సంగారెడ్డి: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించాలి: కలెక్టట్

image

పదో తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అందరికి పాఠశాలలో దత్తత తీసుకున్న అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

Similar News

News March 24, 2025

ఈ నెల 27న విజ‌య‌వాడ‌లో ముస్లింసోద‌రుల‌కు ఇఫ్తార్ విందు

image

రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లిం సోద‌రుల‌కు విజ‌య‌వాడ‌లోని ఏ ప్ల‌స్ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మానికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు హాజ‌ర‌వుతార‌ని ఈ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు కార్యక్రమంపై స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వహించారు. 

News March 24, 2025

బాపట్ల జిల్లా TODAY TOP HEADLINES

image

◆ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్◆క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ◆బాపట్ల: పోలీస్ గ్రీవెన్స్ కు 48 ఫిర్యాదులు◆దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష◆బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు◆వేటపాలెం: టీడీపీలో చేరిన కాంగ్రెస్ కుటుంబాలు

News March 24, 2025

పల్నాడు జిల్లాలో TODAY TOP NEWS

image

☞ రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం
☞ పిడుగురాళ్లలో మహిళ దారుణ హత్య
☞ నరసరావుపేట కోర్టుకు బోరుగడ్డ అనిల్
☞ మాజీ మంత్రి రజినిపై ఎమ్మెల్యే పుల్లారావు ఫైర్
☞ సత్తనపల్లి: బొలెరో వాహనం బోల్తా.. 11 మంది గాయాలు
☞ మాచర్ల- బెంగళూరు బస్ సర్వీస్ రద్దు
☞ సత్తెనపల్లిలో వృద్ధుడిని ఢీకొట్టిన బస్

error: Content is protected !!