News August 9, 2024
సంగారెడ్డి: రుణమాఫీపై కంప్లైంట్స్

రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. 2 విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్‌సెల్ బాట పట్టారు. అధికారిక లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 2,479 మంది, మెదక్ జిల్లాలో 2,519 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,838 మంది రైతులు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.