News August 9, 2024
సంగారెడ్డి: రేపటి వరకు ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు

ఇంటింటా ఇన్నోవేషన్ గడువును ఈనెల 10 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను 9100678543 నంబర్‌కు పంపించాలని చెప్పారు. ఎంపికైన వాటిని ఈనెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 24, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరుగుతాయని డీఈఓ విజయ తెలిపారు. మే 5 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి రెండు విడతల్లో ఉంటాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ వీటికి అర్హులని వెల్లడించారు. సందేహాల కోసం ఎస్. వెంకటస్వామిని సంప్రదించాలని సూచించారు.