News October 29, 2024

సంగారెడ్డి: రేపు ఉమ్మడి జిల్లా బాస్కెట్, త్రో, స్కేటింగ్ బాల్ పోటీలు

image

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఉమ్మడి జిల్లా బాస్కెట్, త్రో, స్కేటింగ్ బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ అముల్యమ్మ సోమవారం తెలిపారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన అండర్-14,17 విభాగంలో విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె పేర్కొన్నారు. జరిగే ఈ ఎంపికలకు ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ బోనాఫైడ్‌తో హాజరు కావాలని కోరారు.

Similar News

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.