News February 20, 2025
సంగారెడ్డి: విద్యార్థినిలు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: కలెక్టర్

విద్యార్థినిలు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలలో విపణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో విద్యార్థినిలు మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
APPLY NOW:టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.