News July 31, 2024
సంగారెడ్డి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో విషాదం చోటుచేసుకుంది. ముత్తంగి శివారులో చెట్టుకు ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విక్రమ్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి ఎదగలేదనే మనస్తాపంలో విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి, స్నేహితులు తెలిపారు. ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.